Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Patti Patti
Sweekar Agasthi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పట్టిపట్టి నన్నే సూత్తాంటే
పట్టలేక ఏటో అవ్తాందే
పట్టుపట్టి జోడీ కట్టానే
పట్టలేని హాయే పొందానే
కొంటెపిల్ల నువ్వు, తుంటరోడ్ని నేను
రాధయెంట కిష్టుడ్నే
కోటరాణి నువ్వు, తోటమాలి నేను
నీకుతగ్గ ఈరుడ్నే
జట్టుకట్టు సేపట్టు
ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
రాములోరైనా సీతతోటే ఉన్నా
సూడలేదు లోకం అదేటో
తుళ్ళిఆడుతుంటే తట్టుకోదురయ్యో
కుళ్ళుబోతులోకం కదేటో
ఏ' కులము గిలము బలము జూసి
వయసు వరస సరసు సూసి
పుట్టుకొస్తదారా ప్రేమ
మనసు మనసు కొల్తే వేసి
తనువు తనువు మెలికలేసే
తీరేరా ప్రేమ
సిన్నపిల్లలైనా యేళ్లు మళ్ళుతున్నా
ప్రేమలోన అంతా ఒకటేగా
లచ్చలెన్ని ఉన్నా డొక్కలాడకున్నా
ప్రేమలక్షణాలు అవేగా
ఏ' ఎతికి ఎతికి సూత్తది కన్ను
కుదురు సెదిరిపోతది తెన్ను
జివ్వుమంటదంటా వెన్ను
సిలక పలుకే తానేమన్నా
పలకరింత నేనేం విన్నా
వలపొక వింతేనా
జట్టుకట్టు సేపట్టు
ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
కస్సుబుస్సులైనా కొంటెసూపులైనా
కంటికింపులేగా ఏదైనా
సందడెంత ఉన్నా ముందరెవ్వరున్నా
నింగిఅంచులోనే నేనున్నా
ఏ' అడుగులడుగులేస్తా ఉన్నా
కదలమెదలకుంట ఉన్నా
అంతులేని ప్రేమేనన్నా
మాటలరదలైతా ఉన్నా
మౌనమంత నిండి ఉన్నా
నీతో నేనున్నా
ఏ' జట్టుకట్టు సేపట్టు
ఒగ్గెయ్నే నీమీదే ఒట్టు
ప్రేమకు ఉందా పరిధి