Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Inthalo Ennenni Vinthalo Female
Chinmayi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరపాటు లేన్నెనో ఓ...
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుది శ్వాసవో...
రాయని ఓ గేయమో నువు ఎవరివో
హలా
ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరబాటు లేన్నెనో
పరిచయమే పరవసమై నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది అయిన కలలా ఉంది
ఒకటయ్యగా మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక ఓ.
ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరబాటు లేన్నెనో