Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pileche
Hemachandra Vedala
,
Mani Sharma
,
Shweta Mohan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
मीठी मीठी धुन वो बजाए
राधा के मन खोल भाए
गोपी बोले गिरिधर नंदलाला (नंदलाला)
मीठी मीठी धुन वो बजाए
राधा के मन खोल भाए
गोपी बोले गिरिधर नंदलाला (नंदलाला)
गोपी बोले गिरिधर नंदलाला
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
నువ్వుచేరి నడిఎడారి నందనమై విరిసిందా
తనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతిదారి నదిగా మారి మురిసినదా ముకుందా
కాలం మేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా
ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నావల్లనా
అది నావెంటే వస్తోంది ఎటు వెళ్ళినా
మనసులో ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా
झूमो रे झूमो रे झूमो रे ओ गिरिधर
झूमो रे झूमो रे झूमो रे ओ गिरिधर
झूमो रे झूमो रे झूमो रे ओ गिरिधर
झूमो रे झूमो रे झूमो रे ओ गिरिधर
झूमो रे झूमो रे झूमो गिरिधर झूमो झूमो
झूमो रे झूमो रे झूमो, झूमो रे झूमो रे झूमो
झूमो रे झूमो रे झूमो गिरिधर झूमो झूमो
झूमो रे झूमो रे झूमो, झूमो रे झूमो रे झूमो
यारो मुरली बजा रे गिरिधर गोपाला
बजाके मन को चुराले गिरिधर नंदलाला
నా చూపే చెదిరిందా నీవైపే తరిమిందా
చిన్నికృష్ణయ్య పాదాల సిరిమువ్వలా
నన్ను నీ మాయ నడిపింది నలువైపులా
అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళ
ఎదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
ఎదలో వేణునాదం ఊయాలూపి ఊహ రేపిందా
ఊరంతా ఊగిందా, నీ చెంత చేరిందా గోవిందా
పిలిచే పెదవులపైన
నిలిచే మెరుపు నువ్వేనా