Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hilesso Hilessa (From "Thandel")
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎంత ఎంత దూరాన్ని నువ్వు నేను మోస్తువున్న
ఆసలిఇంత అలుపే రాడు
ఎన్ని ఎన్ని తీరాలు నీకు నాకు ఉన్న
కాస్తైనా అడ్డేకావు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకుంటే ఎంత అన్యాయం
గడియారంలో సెక్యానుల మల్లె గంటకు కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం
నువ్వు లేకుంటే కదలను అంటూ
నెలలో ఉండే తేది కూడా ఏడదైందే
హైలెస్సా హైలెస్సా
నీ వైపే తెరచాపని తిప్పేసా
హైలెస్సా హైలెస్సా
నువు వాస్తవ అని ముస్తాబై చూసా
గాల్లో ఎగిరొస్త
మేఘాల్లో తెలిస్త
నీవొల్లో వాలే దాక ఉసురు ఊరుకోదు
రాస రంగులతో
ముగ్గేశ చుక్కలతో
నిన్నే చూసేదాకా కనులకు నిద్దుర కనపడదు
నీ పలుకే నా గుండలకే అలల చప్పుడు అనిపిస్తుందె
ఈ గాలి విశిస్తుందే నీ పిలుపల్లె
హైలెస్సా హైలెస్సా
నీ వైపే తెరచాపని తిప్పేసా
హైలెస్సా హైలెస్సా
నువు వాస్తవ అని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉండే నీమీదొట్టు
కల్లో ఉండే నువ్వు కళ్ళకేదురుగుంటే
నెల నింగి అంటూ తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువు నాపక్కన నిలపడితే
ఏ బెంగ లేని ప్రేమలో
ప్రేమ అన్నదే ఉండదులే
తీరాక తీపిగా ఈ విధానాలే
హైలెస్సా హైలెస్సా
నీకోసం సంద్రలే డాటేశ
హైలెస్సా హైలెస్సా
నీకోసం ప్రేమంతా పోగేసా