Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mamathey Madhuram
O. P. Nayyar, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
అది పాపమా విధి శాపమా
యద ఉంటే అది నేరమా
మమతే మధురం మమతే మధురం
మరుపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
గుండెల దాటని మాటా
యద పిండిన తీయని పాటా
గుండెల దాటని మాటా
యద పిండిన తీయని పాటా
చరణాలుగా కరుణించునా
చరణాలుగా కరుణించునా
పల్లవిగా మరపించునా
మమతే మధురం, మమతే మధురం
మరుపే శిశిరం యదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం, మమతే మధురం