Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rani Nanni
Vijay Prakash, Karthik & Harini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
రాణి నన్ని మేని కొంచం తాకి బోణి చేయని
రాణి నన్ని మేని కొంచం తాకి బోణి చేయని
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని
నీ దాసుడలాగ మారని నను నేనే ఆరా తీయని
రాని రాని నిను మేఘం లాగా రాని
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నేనాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచై ప్రేమని
రాణి నన్ని మేని కొంచం నాలో నేనే దాచని
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని
నీ దాసిలాగా మారని నను నేనే ఆరా తీయని
రాని రాని నీ మేఘం లాగా రాని
కానీ కానీ ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ నేనాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచై ప్రేమని
ఒక వేకువల్లే నువ్వొస్తుంటే పరుగాపి చిరుగాలే చలి కాచుకోదా ఓ నిమిషం
కన్నుల్లో స్వప్నమే చూపిస్తూ నీ ప్రేమే చాలంటూ మనసేమో చేసే సావాసం
ఒకటయ్యే తలపెదో మధురం సుఖమైన తరుణం
మునిగింది మాయల్లో హృదయం
తడవకే తనువేమో కరిగే నీ వైపు జరిగే మరికాస్త మరికాస్త నిదవ్వదా
ఒడిలో ఒదుగు తొలి ప్రేమపూజలకు
రాణి నన్ని మేని కొంచం తాకి బోణి చేయని
మనసే నీ మీదే కానీ నువ్వే లేని నేనేం కానని
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని
నీ దాసిలాగ మారని నను నేనే ఆరా తీయని
నను విడి వెళ్లగా ఓ స్నేహం హృదయంలో ఈ శోకం చిరుముల్లై గుచ్చింది నిత్యం
మది నేడు ఒంటరై పోతుంటే
నా కలలు నిదవగా తనకంటూ ఏదో సంతోషం
నీ సొగసే మెరిసేటి వేళల్లో నా రూపంలో ఎవరో నిను తాకుతుంటే చుసాలే
నా గుండెలో మృతిలేని ఆరాటం మృదువైన భూకంపం
నను ఏమి చేస్తున్న చిరు ఆనందం
సత్యం స్వప్నం సరిపోల్చు తరుణమిది
రాణి నన్ని మేని కొంచం తాకి బోణి చేయని
మనసే నీ మీదే కానీ నువ్వే లేని ఎలాహా
నువ్వు దూరం అయితే భాదని కలిసుంటే మల్లెపువ్వని
నీ దాసిలాగా మారని నను నేనే ఆరా తీయని ఏలే
రాని రాని
ని మేఘం లాగా రాని
కానీ కానీ
ఈ దాహం అంతం కానీ
పోనీ పోనీ
నేనాతో వేరై పోనీ
కొంచం కొంచం పంచై ప్రేమని