Skip to content

Moosina

Kousalya
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు కందులేని మోమునకేలే కస్తూరి చిందునీ కొప్పునకేలే చేమంతులు గమపప పపప నిపమ గసని సగమమ మమమ గపద మపని దనిస మందయానమునకేలే మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే పై కమ్మని నీ మేనికి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు ముద్దు ముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలి పేరే అరవిరి ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఎలేలే ఒద్దిక కూటమికేలే ఊర్పులు నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు