Balarama Narasayoo
Tillu Venu, Bheems Ceciroleo
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
శ్రీహరి రాఘవులే ఏ ఏ ఏయ్
అయ్యో బాలి బాలి బాలి
అయ్యో బాలి బాలి బాలి
ఏ దిక్కు పోతున్నవే బాలి
నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి
నువ్వున్న జాగ ఇడిసి బాలి
నువ్వుతిన్న కంచం ఇడిసి బాలి
నువ్ పన్న మంచం ఇడిసి బాలి
ఆటేటు పోతున్నవే బాలి
గోవిందా గోవిందా
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బాధంటు లేని సోటు
ఎతుక్కుంట పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బాధంటు లేని సోటు
ఎతుక్కుంట పోతివో
బలరామ నరసయ్యో
తీరు తీరు యేషాలేసి
ఎంత అలసి పోయినవో
తోడురాని మంది కోసం
తిప్పలెన్ని మోసినవో
కట్లు తెంచుకోని
నేడు కైలాసం పోతున్నవో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బంగారి సావునీది
బయలుదేరి పోవయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
భూమ్మీద లేని హాయి
సచ్చి అనుభవించయ్యో
బలరామ నరసయ్యో
బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా
రాంగ రాంగ ఏమి తేమురో కొడుకా
పొంగ ఏమి కట్క పోమురో కొడుకా
బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా
తొమ్మిది తొర్రలురో కొడుకా
ఒళ్లు ఉత్త తోలు తిత్తిరో కొడుకా
బాల మల్లేశా బైలు మల్లేశా
కూడగట్టుకొనె బలుగము కొడుక
ఒంటి పిట్ట లెక్క పోతము కొడుకా
నాలుగొద్దులీడ ఉంటము కొడుకా
పైన ఉంది నీది దేశము కొడుకా
బాల మల్లేశా బైలు మల్లేశా
బాల మల్లేశా బైలు మల్లేశా
సుక్కల్లాంటి సుక్కల్లో
ఏగు సుక్క నువ్వయ్యి
మా కండ్ల ముందే ఉంటావు
మా బాపు కొమురయ్య
మము కండ్లారా చూస్తుంటావు
మా బాపు కొమురయ్య
ముద్దుగ ముస్తాబైనవు
సావుతో జంట కూడినవు
ఈ పండుగ పెద్దగ జేస్తామే
మా బాపు కొమురయ్య
నిను సంబురంగ సాగ దోలుతమే
మా బాపు కొమురయ్య
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
అంతలోనే అందరాని
దూరమెళ్ళి పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
మా పిలుపు ఇనబడితే
ఎనకకొచ్చి పోవయ్యో
బలరామ నరసయ్యో
అమ్మ ఒళ్ళో పండుకున్నట్టు
సింత లేని నిదురబోతివి
అగ్గి లోన తానం జేసి
బుగ్గిలాగ మారిపోతివి
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
పచ్చనైన గూడు ఇడిసి
పచ్చివయ్యి పోతివో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
బలరామ నరసయ్యో
పంచ భూతాల కొరకు
ప్రేమ కొంచ బోతీవో
బలరామ నరసయ్యో