Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jaji Malli
Sadhana Sargam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే, ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే, ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా
ఓ రోజూ చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా
చెప్పలేనే ఎందుకో మరీ
నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా
అందుకోడే ఇంత ప్రేమనీ
ఏ నీలిమేఘానితో రాయాలి నా ప్రేమనీ
ఏ పూల రాగాలతో పంపాలి ఆ లేఖనీ
మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
జాజిమల్లీ తోటలోనా
అమ్మా బాబు అన్నా నువ్వే దారి అన్న
చిన్న మాట గొంతు దాటేదే
మాటే రాదంటున్నా దారి లేదంటున్నా
గుండె చాటు ప్రేమ ఆగదే
ఈ మొహలుయ్యాలలో నా ఆశ తీరేదెలా
ఈ గాలి కౌగిళ్ళల్లో నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి మదిలోన బాధని
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేనే, ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంక