Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kshanamulo Brahma Gnanamu
Shankar Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
క్షణములో బ్రహ్మ జ్ఞానము కలుగునా
త్వరితముగా పొందాలంటే దొరకునా
క్షణములో బ్రహ్మ జ్ఞానము కలుగునా
త్వరితముగా పొందాలంటే దొరకునా
సాధనలు చేయక సద్స్వరూప దర్శన మందక
ఆత్మ జ్ఞానము అలవడునా
ఆత్మ జ్ఞానము అలవడునా
సాయి బోధలు వినుడి వినుడి
పరమ సత్యమునే గనుడి
సాయి బోధలు వినుడి వినుడి
పరమ సత్యమునే గనుడి
ఎక్కడ నుండో వచ్చేది
ఎవరో మనకు ఇచ్చేది
ఎక్కడ నుండో వచ్చేది
ఎవరో మనకు ఇచ్చేది
కాదిది మనలో మనకే కలిగే సాక్షాత్ కారమిది
సద్గురు కృపతో సర్వేషు దయతో
సద్గురు కృపతో సర్వేషు దయతో
సంప్రాప్తిన్చునది
సత్చిదానంద చైతన్యముగా
సత్చిదానంద చైతన్యముగా
సంక్షో భిన్చునది
నియమ నిష్టలు నేరపాలి
నియ్యతితో జీవించాలి
నియమ నిష్టలు నేరపాలి
నియ్యతితో జీవించాలి
మోహ పాశముల విడనాడి ముముక్షువులే కావాలి
మోహ పాశముల విడనాడి ముముక్షువులే కావాలి
పంచ ప్రాణములు పంచేంద్రియములు
పంచ ప్రాణములు పంచేంద్రియములు
మనో బుధ్యహన్కారములు
అధిగమించి అతిక్రమించి
అధిగమించి అతిక్రమించి
ఆత్మ జ్ఞానము పొందాలి
క్షణములో బ్రహ్మ జ్ఞానము కలుగునా
త్వరితముగా పొందాలంటే దొరకునా
నిసరి రిసనిదా
నిసరి నిరసనిదా
దనిది దాసానిద పమపద నినీదప మాపదనిసారీరిరిరి
ఏది జరిగిన ఈశ్వరీచ్చయని ఎంచగా వలెను
ఏది జరిగిన ఈశ్వరీచ్చయని ఎంచగా వలెను
పరమాత్ముడేపుడు మేలుచేయునని భావించగా వలెను
పరమాత్ముడేపుడు మేలుచేయునని భావించగా వలెను
స్థిత ప్రజ్ఞతతో స్థిర చిత్తముతో
స్థిత ప్రజ్ఞతతో స్థిర చిత్తముతో
శరణాగతులై
పరతత్వమును తెలుసుకొనుటే
పరతత్వమును తెలుసుకొనుటే
బ్రహ్మ జ్ఞానము
బ్రహ్మ జ్ఞానము
బ్రహ్మ జ్ఞానము
బ్రహ్మ జ్ఞానము