Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yama Yamaga
Tippu & Kalpana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
యమ యమాగా ముద్దిస్తావని ఎగేసికొచ్చాను
ఒళ్ళొతలెట్టి పడుకుంటావని లగేత్తుకొచ్చాను
సుప్పు సుప్పు సుప్పునాతిరో పిల్ల చీర కట్టి సంపుతాందిరో
తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లొ కవ్వమెట్టి తిప్పుతాందిరో
సుప్పు సుప్పు సుప్పునాతిరో పిల్ల చీర కట్టి సంపుతాందిరో
తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లొ కవ్వమెట్టి తిప్పుతాందిరో
యమ యమాగా ముద్దిస్తావని ఎగేసికొచ్చాను
ఒళ్ళొతలెట్టి పడుకుంటావని లగేత్తుకొచ్చానూ
సుప్పు సుప్పు సుప్పునాదిరో పిల్ల చీర కట్టి సంపుతాందిరో
తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లొ కవ్వమెట్టి తిప్పుతాందిరో
నిను చూస్తే ఎవ్వడికైనా మతిపోద ఏదేమైనా
పనులే వదిలేసి నీ వెనకే పడిపోరా
ఎవడెవడో పడతాడంటే నాకెందుకు ఆగోడవంతా
నచ్చా నా లేదా ఈ అందం సరిపోదా
ఒకసారి తొంగి తొంగి చూడు నా గుండెలోన కట్టినాను గూడు
నీ ఉడుం పట్టుకో కుడుంలాంటి నా నడుం పట్టుకొరో
సుప్పు సుప్పు సుప్పునాదిరో పిల్ల సూది మందు గుచ్చుతాందిరో
తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లొ కవ్వమెట్టి తిప్పుతాందిరో
ఆరడుగులు పొడవుంటావు handsomeగా కనిపిస్తావు
కనుకే ladies-u కను సైగలు చేస్తారు
నీకెందుకు ఆ doubtఅంట నిన్నోదిలి ఎట్టా ఉంట
రంభా ఊర్వశులే ఎదురైనా పోమ్మంటా
నే పేట్టుకొస్తా మల్లే పూల దండా వచ్చి వాలిపోర తేల్లవారకుండా
నువ్ మోహబత్తుతో మహా మత్తుగా మరీ హత్తుకోవే
గుప్పు గుప్పు గుప్పుమందిరో పిల్లడో నిప్పు గుండ రాసుకుందిరో
ఇప్పుడిప్పుడిప్పుడేనురో పిల్లడో ఏడైందో సెప్పలేనురో