Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Prathi Gaadhalo (From "Salaar Cease Fire - Telugu")
Ravi Basrur, Krishna Kanth & Ravi Basrur and Team
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ప్రతి గాధలో రాక్షసుడే
హింసలు పెడతాడు
అణచగానే పుడతాడు రాజే ఒకడు
శత్రువునే కడదేర్చే పనిలో
మన రాజు
హింసలనే మరిగాడు మంచిని మరిచే
ఆ నీచుని అంతు చూశారు
పంతంతో పోరాడి
క్రోధంతో మారిపోయాడు
తానే ఒక రక్కశుడై
సాదించే గుణం ఉండాలి
బలవంతుడైన ఎదిరించాలి
మీ ఓర్పు నేర్పునిక చాటాలి
గెలవాలి అంటే మన్నించాలి
(కోపం మరి లోపం అవదా)
(యుద్దమైనా చిరునవ్వుతోనే నువు)
ఆపేసి చూపాలి రా
(నీ ఒప్పులలా మిగలాలి రా)
(ఆ శిలపైనే ఒక రాతలా)
(నీ తప్పులలా చెరగాలి రా)
(ఆ ఇసుకల పై ఒక గీతలా)
తలనే దించే జగడాలకే పోకురా
పగనే తుంచెయ్ అది ఎప్పుడూ కీడురా
నిజమను ధైర్యం అందరా
కురుగును దేహం కందరా
తెలివితో లోకం ఏలరా నిలబడరా
మనదను స్వార్ధం వీడరా
ఆ మనిషికి మాటే నీడరా
ఇచ్చిన మాటే తప్పితే గెలవవురా
(కోపం మరి లోపం అవదా)
(యుద్దమైనా చిరునవ్వుతోనే నువు)
ఆపేసి చూపాలిరా
(నీ ఒప్పులలా మిగలాలిరా)
(ఆ శిలపైనే ఒక రాతలా)
(నీ తప్పులలా చెరగాలి రా)
(ఆ ఇసుకల పై ఒక గీతలా)