Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yendaro Mahanubhavulu
S. P. Balasubramanyam, S. Janaki
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎందరో మహానుబావులు
ఆహా
ఒక్కరికే వందనము
ఊర్మిళా ఏమిటిది
ఉహు పల్లవి
పల్లవా అల్లరా
నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా
ఇవి భక్తి కాదు పిచ్చి
భక్తి ప్రేమా ఇవన్నీ పిచ్చే బావా
సరేలే
ఆనాడు త్యాగరాజుగారు
రామ భక్తితో పాడితే
ఈనాడు నేను
ప్రేమ భక్తితో పాడుతున్నాను
ఇగ్గో పాడతాను పాడితీరతాను
ఎందరో మహానుబావులు
ఒక్కరికే వందనము
ఎందరో మహానుబావులు
ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి
తమనే వలచి పిలిచే వేళ
ఎందరో మహానుబావులు
సుందరికే వందనము
ఎందరో మహానుబావులు
సుందరికే వందనము
ఎదల ఎదుటే మెరిసి
వలపై ఇలపై నిలిచే వేళ
ఎందరో మహానుబావులు
ఒక్కరికే వందనము
నీ రాధనే రా ఆడాలిరా రాసలీల
శ్రీ కృష్ణుడల్లే వస్తానులే వేసి ఈల
నీకెందుకా దేవి పూజ
నేనుండగా బ్రహ్మచారి
పూజారినే వలచుటేల
ఈ దేవతే కాలు జారి
అందుకో మహానుబావుడా
కౌగిలినే కానుకగా
ఆపవే బాలికా చాలికా
ఎందరో మహానుబావులు
ఒక్కరికే వందనము
ఎందరో మహానుబావులు
సుందరికే వందనము
నీ కొంగు జారి శృంగారమే ఆరబోసే
నీ దొంగ చూపే అ
నాలేత ప్రాణాలు తీసి
నిన్నంటుకున్నాక రేయి
సన్నంటుకోనంది భామా
గుల్లోకి నే చెప్పుకుంటే
మెళ్లోకి చేరింది మాలా
అందుకే వరించు ఘాటుగా
ఇమ్మనకా పొమ్మనకా
అపరా నాతోరా పొందరా
ఎందరో మహానుబావులు
సుందరికే వందనము
ఎందరో మహానుబావులు
ఒక్కరికే వందనము
ఒడినే గుడిగా మలచి
తమనే వలచి పిలిచే వేళ
ఎందరో మహానుబావులు
సుందరికే వందనము