Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Abba Yem
Shankar Mahadevan; Anuradha Sri Ram
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సీనారే (సి. నారాయణ రెడ్డి)
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
ఈ పిల్లది కుయ్యో మొర్రో మిగిలున్నది నుయ్యో గొయ్యో చలిగాలి పడదోయమ్మో నా జోలికి రావద్దమ్మో
నేనే నీ వెంట చూసినాక ఇట్టే లొట్టలేసినారో పిలగా నీకు మొక్కినారో నక్క తొక్కినానో
దూర దూర మున్నావ్ ఎవరో దోచుకోర నన్నే జర దారి చూపుతారో రారా దుమ్ములేపుకోరా
హే ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ మరదలాయే మద్దెల్
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హే... మనోహర నీ మారుమల్లే రా బండిడు సిగ్గుల్రో బావా నీకేరో బుగ్గల్ని పిండేస్తూ
హో... నా మరదలా ఎం మరియాదలే కుంచడు కులుకులుతో సోలడు సోకులతో కంచి దాటి రాకే పిల్లా కవ్వించేలా
కడవలాగ చంకను ఎక్కి చెక్కిలిగిలి నడుముకి పెట్టి ఒట్టేడో పక్కనపెట్టి ఉట్టి కట్ట వచ్చి
హే నీ దూకుడు ఆపవే బుల్లో నీ జిత్తులు పారవే పిల్లో ఓసోసి టక్కరి కన్నె నువ్వు తోక ముడిసెయ్
హే కిటకిట కిటకిట లకుముకి పిట్ట పిట్టగోడ దూకేయ్
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హో నా సుందర ఇక లేటేందిరా మెట్టలు పెట్టాల్రోయ్ గుట్టల్ పట్టాల్రోయ్ బాజా బజంత్రీలు మొగిద్దామా
హ తకదిం
ఓ... నీలాంబరి నా కాదంబరి పెళ్ళిగిళ్లంటూ పిల్లజల్లంటు ఎందుకింత పై పై కొస్తూ చంపేస్తావే
తలుపులుకు గొళ్ళెం పెట్టే మంచానికి గజ్జలు కట్టి మల్లెలకు వాసన చూసి చడుగుడాడుకుందాం
హే... వెన్నెలనీ ఒంటికి చుట్టి చికటినీ కురులకి కట్టి
బిగ్గరగా కౌగిట బట్టి తప్పెటాడుకుందాం
హే నయాన భయాన స్వయాన నువ్వే లొంగిపోయే గిలికే
అబ్బ ఎం నడుమయ్యె నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
హమ్మా ఎం నడకయ్యో నాయనో ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో
ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో