Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gundabbaayi
Sooraj Santhosh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
గుండబ్బాయీ గుండబ్బాయి
చాలా చాలా చెడ్డబ్బాయి
గుండబ్బాయీ గుండబ్బాయి
చాలా చాలా చెడ్డబ్బాయి
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయి
నా గుండెల్లో పడ్డబ్బాయి
హే, కల ఇలా కలిసేనే
ముడి బిగిసెనే
వరమిలా దొరికెనే మది మురిసెనే
ఈ ప్రేమ తొణుకు క్షణమే
అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ
ఎద సడిని ఎదిరించినా
గుండబ్బాయీ గుండబ్బాయి
చాలా చాలా చెడ్డబ్బాయి
నా మనసులో చినుకులే
మెరుపులై మెరిసెనే
ఇప్పుడిలా ఇప్పుడిలా
ఈ నేలా చేరె స్వర్గం
నా వాడిలా దక్కేనిలా
దేవుళ్ల కింక దండం
కరిగేను యుగమే ముగిసేను జగమే
జగ జగము యుగ యుగము
నిను తలచి నను మరువనా
నిన్ను మించే అందమే
జగతిలో ఉందిలే
ఎందుకో ఎవ్వరు నీలాగా తొచలేదే
నిధులతో సిరులతో నీ నవ్వు తూచలేమే
నాకొరకు నువ్వు నీవరకు నేను
ముద్దుకోసారి ముద్దు విసిరి
ఇద్దరు ఒక్కటి అనిపించనా
గుండబ్బాయీ గుండబ్బాయీ
చాలా చాలా చెడ్డబ్బాయీ
చెడ్డబ్బాయీ చెడ్డబ్బాయీ
నా గుండెల్లో పడ్డబ్బాయీ
కల ఇలా కలిసెనే ముడి బిగిసెనే
వరమిలా దొరికెనే మది మురిసెనే
ఈ ప్రేమ తోణుకు క్షణమే
అణువణువు దైవమే
నీ మువ్వల్లోనీ సడి వింటూ
ఎద సడిని ఎదిరించనా