Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yegiri Pove
Hema Chandra & Chinmayee
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా
నిదరపాటు కలనైనా
ఓ ఉలికిపాటు సెకనైనా
నిన్ను వీడి ఉండగలనా నా ఊపిరుంది నీ వలనా
ఎందుకంటె ప్రేమంటా
నువ్ ఉన్న చోటె నే ఉంటా
కదిలే నీ నిడతో అలా ఇంకొక నీడనై ఇష్టంగ వెంట వస్తా
పగలే నీ ప్రేమ కోటలో వర్ణాల వెన్నెలై వెయ్యేళ్ళు నిండి పోతా
ఎగసే కడలే నేను నాలో అలవే నువ్వు
ఎపుడూ విడిగా పోలేమంటా
మెరిసే మెరుపే నేను నాలూ మెలికే నువ్వు
కలిసి మెలిసే ఉందామంటా
ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా
ఏండ మావిలోనైనా
ఓ నీటి జాడ తేమేనా
ఇదిగా ఎంతెంత తాగినా దహాలు తీరని వ్యమోహమేన ప్రేమా
యదలో ఎంతెంత దాచినా ఏ కొంత నిండని ఇంకొంచమైన ప్రేమా
ఎప్పుడు చిగురై నిలిచే ఏడొ రుతువై నిలిచి
నిన్ను నన్ను పెనవేసింది ప్రేమా
నిజము నిదురా చెదిరె కథలా
నిన్ను నన్ను కలిపే వరమైందంట ప్రేమా
ఎగిరిపోవె ఎటుకైనా
ఓ ఎంతలేసి దూరమైనా
ఓ వెతికి నిన్ను చేరలేనా
నా మనసులేని నేనున్ననా