Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Puttene Prema
Ram Miryala; Bhaskarabhatla
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో గదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా
నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటా
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటా
Cell number ని చెప్పు ring-u ఇచ్చేసుకుంటా
మంచి date-u ఉంటే చెప్పు పెళ్లి చేసేసుకుంటా
పుట్టెనే... పుట్టెనే
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా
కత్తులతో ఎప్పుడూ కల్లోలంగా ఉండే దారుల్లో
పూవ్వులాగ మెరిశావే ఓ
మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడ వాసనిప్పుడే చూపావే
నీ caste ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా
నీ taste ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటా
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా
నానకప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా
పుట్టెనే... పుట్టెనే
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
దోమ తెరలాగా ఉసూరని ఉండే నా life-u
వెండి తెర చేసావే ఓ
ఒక్క నవ్వుతోనే కుండీలాంటి బుజ్జి గుండెలోనా
ప్రేమ విత్తనాలే జల్లేశావే
నీ ఇష్టాలు చెప్పు list-u రాసేసుకుంటా
నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా
ఏమి కావాలో చెప్పు gift-u ఇచ్చేసుకుంటా
నువ్వు కాదంటే చెప్పు నేను ఉరేసుకుంటా
పుట్టెనే... పుట్టెనే
పుట్టెనే ప్రేమా పడగొట్టెనే ప్రేమా
ఏం చేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమా అంతలో coma
అతలాకుతలం అవుతున్నానమ్మా