Raikachooste
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
రైక చూస్తే జిడుగు జింతకుత
రాజమండ్రి
పైట చూస్తే జిడుగు జింతకుత
పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది నైటూ
ఇంక తెల్లవార్లూ మల్లెపూల ఫైటూ
అమ్మతోడు అబ్బతోడు గుమ్మపాప
రైక చూస్తే జిడుగు జింతకుత
రాజమండ్రి
పైట చూస్తే జిడుగు జింతకుత
పాలకొల్లు
పంటసేలో పాల పిట్ట
వాలగానే ఈల వేసి
దోచేసాడే ఓలమ్మో
కందిసేలో కన్నె లేడి
కాలు పెట్టె వాలు చూసి
కాజేసేది ఎట్టమ్మో
మురిపాల మూగనవ్వు
పులకించి పూతకొస్తే
సరసాల సంకురాత్రి
తొలి కోడి కూతకొస్తే
రూపాయి రంగు బొమ్మ నీవేలే
ఎక్కు పెట్టాను ఏటవాలు చూపు
చిక్కు చిక్కాని కొచ్చినేడు రేపు
సుక్కతోడు పక్కతోడు చక్కనోడి
మాట చూస్తే మండపేట జిడుగు జింతకుత
పాట చూస్తే ఎంకిపాట జిడుగు జింతకుత
చిత్తరింట్లో సిగ్గులాగి
చిత్తుచేసే చీకటేళ
చిందేసిందే ఓలమ్మో
ఒత్తిడింట్లో ఒళ్ళుతాకి
ఒడ్డు చేరే ఈతలోన
సింగారాలే నీవయ్యో
జడలోని జాజి పూలు
ఒడిలోన బంతులాడే
గుడి కాడ బావిసాటు
దొరికింది దొంగతోడే
పాపాయి పాల ఉంగా నాకేలే
పువ్వు కెవ్వంటే పక్కకెంత ఊపు
ఒళ్ళు జివ్వంటే ఓపలేదు కైపు
అడ్డగోలు వంగవోలు గంగడోలు
మాట చూస్తే మండపేట జిడుగు జింతకుత
పాట చూస్తే ఎంకిపాట జిడుగు జింతకుత
ఆడి చూపులోన మోగుతుంది ఫ్లూటూ
ఆడి ఊపులోనే బోటూ ఏరు దాటు
అమ్మతోడు అబ్బతోడు గుమ్మపాప
రైక చూస్తే జిడుగు జింతకుత
రాజమండ్రి
పైట చూస్తే జిడుగు జింతకుత
పాలకొల్లు