Skip to content

Bomma Bomma (From "Sri Sri") (Telugu)

G. V. Prakash
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

బొమ్మ బొమ్మ నిను మళ్లీ గీసిందెవరమ్మా బంగారంలో మరి ముంచి తీసిందెప్పుడమ్మా అడుగు అడుగు నువ్వు నడిచెల్లేటి ధారంతా వెలుగు జిలుగు వెదజల్లేస్తూ ఉందేటమ్మా ఇన్నాళ్లు కలల్లో కలవనే లేదే ఈ అందం ఇవ్వాలి నిజంలా ఎదురవుతున్నదే ఇన్నేళ్లు కథల్లో కనబడిందేమో ఈ లోకం ఈ రోజి ప్రయాణం మది చూపించెనే నేన్ నేనేనా, అరే నేన్ నేనేనా వేరెవ్వర్నో నాలోనా చూశానా నేన్ నేనేనా, అరే నేన్ నేనేనా నీ ముందుంటే, వేరేగా మారానా ఆకాశమే పైటగా నీపై ఉందా మేఘాలనే పూలుగా నీకిచ్చిందా ఆ జాబిలే నవ్వులా నీలో ఉందా నా చూపులే వెన్నెలై అల్లేసిందా కనులకే కొత్త జన్మ మనసుకే మత్తు చెమ్మ రుచి చూపే వేళా నేన్ నేనేనా, అరే నేన్ నేనేనా వేరెవ్వర్నో నాలోనా చూశానా నేన్ నేనేనా, అరే నేన్ నేనేనా నీ ముందుంటే, వేరేగా మారానా