Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Korukunna Doragaaru
P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు ఊఊ
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు ఊఊ
పట్టుదొరికి ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు ఊఊ
పట్టుదొరికి ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
మరీ పట్టనట్టే ఉన్నారు
ఆకు చాటున మల్లెలాగ రేకు విప్పిన కలువలాగ
ఆకు చాటున మల్లెలాగ రేకు విప్పిన కలువలాగ
తడిసీఈ తడవనీ
తడిసీఈ తడవనీ పడుచుపిల్లా తలతలమని మెరుస్తుంటే
దొంగ చూపు చూసి కూడా చూడనట్టే ఉన్నారూ
దొంగ చూపు చూసి కూడా చూడనట్టే ఉన్నారూ
కొత్త పాఠం కోసం ఏమో పుస్తకనే చూస్తున్నారు
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
మరీ పట్టనట్టే ఉన్నారు
ఈతకోసం వచ్చిన వారు లోతు చూడక వచ్చేశారు
ఈతకోసం వచ్చిన వారు లోతు చూడక వచ్చేశారు
గట్టిపోననీ నమ్మీ వస్తేఏ గట్టనెక్కి కూర్చున్నారు
లోతులేని కన్నె మనసునఈత నేర్చుకుంటారాఆ
లోతులేని కన్నె మనసున ఈత నేర్చుకుంటారాఆ
ఓళ్ళు మరచి మునిగినా నా కళ్ళలోనే తేలుతారు
కోరుకున్న దొరగారు కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు
మరీ పట్టనట్టే ఉన్నారుఊ