Skip to content

Antharyami

Annamayya Keerthana, S. P. Balasubrahmanyam, S.P. Sailaja
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు, కోయని కట్లు, తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు, కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా ప్రభూ ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి అలసితి