Skip to content

Reddy Gari Ammai

Afroz Ali, Aishwarya Reddy, CNU beats
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

Hmm hmm రెడ్డిగారి అమ్మాయిరా (రా) చూడగానే నచ్చిందిరా (నచ్చిందిరా) Oh ప్రేమముల్లేదో తెచ్చిందిరా सीधा గుండెల్లో గుచ్చిందిరా (గుచ్చిందిరా) Oho पहली बार చూసినా, दिल का पसंद చేసినా దానింటిదాక follow చేసినా Phone number కనుక్కున్నరా, missed call ఇచ్చినానురా गल्लीకాడికి రమ్మని message పెట్టినా गल्लीకాడికొచ్చి అడిగింది, ఏం లొల్లిరా మా అయ్య గిట్ల చూస్తే నిన్ను సంపుతాడురా నా గుండెనిండ నువ్వే గుంజికొడుతూ ఉందే ఓ పిల్ల నువ్వులేక గుండె खालीగున్నదే చూస్తే मस्त జాలిగున్నదే (చూస్తే मस्त జాలిగున్నదే) Hmm hmm రెడ్డిగారి అమ్మాయిరా (రా) ప్రేమలో పడిపోయిందిరా గుండెల్లో నన్నే నింపిందిరా (నన్నే నింపిందిరా) మన first love startఐందిరా (First love startఐందిరా) ఇతనెట్లుండు చెప్పవే నలనయ్యలాగ ఉన్నడు నాతో इश्क़లాడ్తడంటనే అయితే averageగున్నడు గమ్మునుండు నువ్వు ఎంత ముద్దుగుండు చూడు Bullet మీద వచ్చి నా మనసు దోచినాడు మాయగాడు వీడు నిను మాయ చేసినాడు అర్ధం చేసుకోవే నీకు set కాడు వీడు ఏదేమైనా నా మనసితన్కి ఇచ్చా నావాడు వీడేనని ఇతన్నే fix చేశా ఏదేమైనా నా మనసితన్కి ఇచ్చా నావాడు వీడేనని ఇతన్నే fix చేశా రెడ్డిగారి అమ్మాయినే hey ప్రేమలో పడిపోయానులే Oho రెడ్డిగారి అమ్మాయినే hey ప్రేమలో పడిపోయానులే రెడ్డిగారి అమ్మాయిరా రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయినే hey రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా) రెడ్డిగారి అమ్మాయిరా