Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rekkalochina Prema
Karthik
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(సాసనినిపాపమమరిమప
సాసనినిపాపమమరిమప
సాసనినిపాపమమరిమప నిస)
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ
ఇక ఇంటికి రానందమ్మ ఎద రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళ
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా
రేపటికే సాగే పయనం నిన్నటినే చూడని నయనం
గమ్యాలే మారే గమనం ఆగదు ఏమాత్రం
బ్రతుకంతా ఈడుటుంద చివరంత తోడుటుంద
నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం
ఆకాశం ఇల్లవుతుంద రెక్కలు వచ్చాకా
అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక
కలలే నిజమవున కలవరమేమైన
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా
చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా
నీవే ఓ అమ్మయ్యాక నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యక రగిలింద గాయం
పువ్వులనే పెంచే మాలి ముళ్ళల్లో వెతకడు జాలి
తిరిగింద నిన్నటి గాలి ఏ మనసైనా మాయం
ఏనాడో రాసడమ్మ తలరాతే బ్రహ్మ
ఆ రాతను చదివావేమో అయ్యాకే అమ్మ
బ్రతుకే నవలైనా కతలింతే ఎవైన
గుండెలో దాగిన ప్రేమ గూటికి చేరిందా
కంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా