Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Enduko
MaaHaa
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఎందుకో
...
ఎందుకో
...
విను విను ఒక చిన్న కథ చెప్తాను నీకు
అడివి లోకి వేటకెళ్ళిన Shikari Shambu
ఆకలేస్తే జింక rapperలు అందర్నీ
వెంటాడి వేటాడి breakfast కి నమిలేసాడు bro
ఆ feeling లొనే catch ఉంది
ఒక్క పాట drop చెయ్యగానే వీళ్ల careers smash ఐనై
ఫాల్తు మాటలు ఆపెయ్, flash news I'm bad news bro
Lockdown police బైటికి వస్తే తరుముతాను bro
బ్రహ్మపుత్ర లాంటి flow
Anil Kumble with the ball
అడివి జంతువు కన్న తోప్
నేనూ నుంచున్నా జోష్ లో
నీ బరువుని నువ్వు మోసుకో
నేనే రాజు నేనే మంత్రి one man full show way to go
Where do we go where do we go చెప్పు bro
పాటల్లో నిజం పాఠశాలల్లో లేదు bro
నీ జీవితం biskit ఐతే refunds ఏ లేవు
నువ్వు పీకింది ఎం లేదు
నువ్వు పీకింది ఎం లేదు
ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
నీ daddy rich మాటలు ఎందుకో
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
నీ daddy rich మాటలు ఎందుకో
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
...
Let's just go!
...
Yeah, why?
...
వాపస్ వచ్చేయి we move into phase two
పెద్ద కలలు పెద్ద పెద్ద ఆలోచనలు
Film star కోరికలు statementlu politicalu
నాకు time ఏ లేదు PM కన్నా busy schedule
Self made నేను cellmate లేడు
Friendly games కి రోజులు లేవు
నేను high stake bets bro వేరే table
నేను నీతో రాను నా entry వేరు
ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
నీ daddy rich మాటలు ఎందుకో
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
నీ daddy rich మాటలు ఎందుకో
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో
ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో
నీ daddy rich మాటలు ఎందుకో
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో
(ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకో)
నువ్వు ఖాలీ ditch పాటలు ఎందుకో
ఎందుకో ఎందుకో ఎందుకో