Reshmachya Reghani - Kratex Remix
Kratex • Asha Bhosle
Popularity · Low
YouTube
Searching YouTube...
Lyrics
అనగా అనగా మొదలు
మీతోనే మీలోనే కలిసున్నా
కాలం కదిలే వరకు
మీతోనే కొనసాగే కలగన్న
నీ వలెనే నేనున్న
నా విలువే నీవన్న జగమే
నేనా హృదయాన్నిలే జానకి
నువ్వేల
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం
అది రాముని పుణ్యమేగా