Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Brahmakalasha (From "Kantara A Legend Chapter 1 - Telugu")
Abby V
,
Krishna Kanth
,
B. Ajaneesh Loknath
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తెలీదు శివుడా భక్తి మార్గము
తెలీదు శివుడా భక్తి మార్గము
గుండెల నిండా నువ్ దైవ రూపము
గుండెల నిండా నువ్ దైవ రూపము
కన్నారా నిన్ను కొలవడమే
తెలుసంటా నిన్ను నమ్మడమే
నీవే కాపు
తెలీదు శివుడా భక్తి మార్గము
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే
కవింకవీనాం ఉపమశ్రవస్తవమ్
జ్యే॒ష్ఠ॒రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృ॒ణ్వన్నూ॒తిభిస్సీద సాద॑నమ్
అంతా మడిని కట్టి చేతులెత్తి నిలువమ్మా
గంగా నదిన మునిగి
ఆత్మశుద్ధి చెయ్యమ్మా
సర్వే జన హితం
ప్రాణం స్థాపితం
ఒకటిగా కలిపి ఆ శివ శక్తిలా
మంత్రా ఘోషలే పాడే భక్తిగా
దేహ శుద్ధి రనేన భుయాత్
మనః శాంతి రనేన భుయాత్ ఆ... ఆ
దేహాలయమే దేవాలయము
లోకానుగ్రహమే దైవానుగ్రహము
ప్రణవ స్వరూపం తేజోమయము
పుణ్య సంచయమే పరమ సుఖము
యత్ర శ్రద్ద ఛ భక్తిమ్
తత్ర యవతే జయంత్యం
దైవా చిత్తం
తెలీదు శివుడా భక్తి మార్గము
ఓం భజధాంగ భైరవాయ
మహారూల భైరవాయ
మహా చండ భైరవాయ
క్రోధ భైరవాయ
ఉమ్మెత్త భైరవాయ
కపాల భైరవాయ
భీషణ భైరవాయ
కంపాల భైరవాయ
మహాకాళ భైరవాయ
మహాకాళ రుద్రాయ నమోనమః