Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Adi Enti Okkasari
Ajith Singh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అదేంటో ఒక్కసారి ఊపిరాగి పోయినట్టు
హఠాత్తుగానే మనసు కుప్పి గంతులేసినట్టు
కుమారి సోయగాలు దాచలేవు కళ్లు మూసి
సుమారు తారలన్నీ నేలరాలె నిన్ను చూసి
ప్రశ్నలతో చంపే రాకాసి
గుప్పెట్లో దాచానా చేసి
నీలా ఎవరూ లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
అందం చందం తెలుగు బుట్టబొమ్మ
ధన్యం కాదా పాతికేళ్ల జన్మ
కళ్లే కలిపావో
కళే కళా ముందు చూడలేదు
ఇదో విధం కొత్త పిచ్చిలెద్దు
తుళ్లే సంతోషం
పాలరాతి పైన పాదం
కందిపోయానేంటో పాపం
ఊరుకోదు ఉన్న ప్రాణం
ఇసుక రేణువైన నీకు
కాలి కింద గుచ్చుకుంటే
నీలా ఎవరూ లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
వేళకాని వేళ గోల
ప్రేమలోనే గొప్ప లీల
ఓ బేలా కోపాలా
చల్ల గాలి చెంప మీద
చెయ్య చేసుకుంది నీకై
చూడంటూ నీ వైపే
లేత గోళ్ల కన్నె పిల్ల
లోతు కళ్లు చంపేలా
కాటుకైనా లేని వేళ
నీ దిష్టి తీసి లక్షణంగా
అష్టపదులు పాడుకుంటా
నీలా ఎవరూ లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో
నీలా ఎవరూ లేనే లేరు
ప్రేమో ఇది ఏమో అమ్మో ఏందమ్మో