Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ambaraala Veedhilo
Sinduri Vishal
,
Dhibu Ninan Thomas
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అంబారాల వీధిలో
చిన్ని చందమామరా
అందునా ఒదిగుందిరా
చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా
ఆ మాయ తాబేలుకి
తాంబూలా పేటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ
నీళ్లలో ఏమూలో దాక్కుందిరా
తార లాంటి ఆకారం
తాళమే దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని
వక్కలే అందులో ఉన్నాయిరా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే
బజ్జో లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు
మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
లాలీ జో లాలీ జో
లాలీ జో లాలీ జో
నీ సుదూర దారిలో
ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా
తోడులేరని
ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే
నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగ్గి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వొక్క విత్తు వేస్తే
ఈ మన్ను అడవాళ్లే మార్చేయదా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే
బజ్జో లాలీ జో
లాలీ జో నాన్న
సరదాగా ఆడు
మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
నిలవరా... నిలవరా
పరుగున లే కదలరా
నిలవరా... నిలవరా
జగమునే నువ్ గెలవరా