Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Miss Sunshine
Anurag Kulkarni; Sinduri Vishal
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
Hey Miss Sunshine
కోపమా నీది sunsign
Fire నువ్వు same to same
ఏమిటో చెప్పు నా crime?
Sunburn సందడే
Pocket లో నింపుదాం
Summer trip కే
కోపాన్నే పంపుదాం
ఉన్నటుండి చైనా Wall
కూల్చోదింక నా పై చాలు
కొట్టొద్దింక చి చి చీ లు
కట్టి పెట్టెయ్ నీ కోపాలు
Hey Miss Sunshine
కోపమా నీది sunsign
Fire నువ్వు same to same
ఏమిటో చెప్పు నా crime?
Hey Valentine
మాయలో నువ్వు Einstein
తెలిసీ పడతానులే
You are equal to me square
కష్టం మొయ్యడం నన్నేలే ఈ క్షణం
ఇష్టం దాయడం
నిన్ను నాలో maximum
We just stay for some more time
Every second జీవిద్దాము
నిజం చేస్తూ ఈ day dream
Galaxy లో తిరుగొద్దాము
Love is insane
వద్దు అనలేనిదీ pain
కదిలేయ్ ఆ cloud nine
గుండెలో పేల్చే land mine
So cool చూపులే
Taking my breath away
So bore life లే
నువ్వు పొగడని నిమిషమే
Never ever let me go girl
అల్లేసుకో lovely angel
Come on, come on let me love you
ఎటెల్లినా I won't leave you