Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Divvidivvi
Sujatha, Saumya
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
డివ్వి డివ్వి డివ్విట్టం దీనికి మొగుణ్ణి తగిలిద్దాం
కిల్లాడి బుల్లోణ్ణి ఒక్కణ్ణి చూడండి daddy
తొందరగుందండీ పాపం దీన్నే ముందర తోలేద్దాం
నా పెళ్ళి వంకెత్తి తన సంగతడిగింది daddy
అసలు కథ చెప్పనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
గుట్టు బయటెట్టనా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
MTV నే చూడటం, తలగళ్లను నలిపేయడం
ఈ పిచ్చి పన్లన్నీ చేస్తుంది చూడండి daddy
ఏయ్ తెగ చదివేస్తూ ఉండటం, మీ ముందంతా నాటకం
Midnight మసాలా చూసేది ఇదండి daddy
అత్తగారు తెగ రెచ్చిపోతే అమ్మోరి డాన్సు కడతా
BP షుగరు ఉందని మామకి పత్యమే పెంచుతా
ఆడపడుసులను ఏడిపించి ఇంట్లోంచి వెళ్ళగొడతా
మొగుడికి మూతికి ముద్దుల ప్లాస్టరు వేసి జోల కొడతా
కోడలంటేనే ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
కొడవలనిపిస్తా ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
డివ్వి డివ్వి డివ్విట్టం
డివి డివి డివి డివి డివ్విట్టం పెళ్ళాడేందుకు మేం సిద్ధం
కబ్బాడి కబ్బాడి కబ్బాడి కబ్బాడి daddy
ఇల్లును మొత్తం పీకేద్దాం, పెళ్ళికి పందిరి వేసేద్దాం
పిపిపి పిపిపి సన్నాయి మేళాలు తెండి
నిన్ను చూసి గుటకేస్తూ ఉన్న ఈ కోతి బావ చూడే
ఈ ఫేసును పెళ్ళాడేందుకు కోతైనా ఒప్పుకోదే
మనని కట్టుకొను దమ్ములున్న వీరాధి వీరుడెవడే
మననే మించిన పెంకి ఘటం ఈ భూమ్మీదుండడే
ఎవ్వడొస్తాడో ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
ఎక్కడున్నాడో ఎక్కడెక్కడెక్కడెక్కడా
డివ్వి డివ్వి డివ్వి డివ్విటం టం
డివ్వి డివ్వి డివ్విట్టం ఒక్కణ్ణైనా కనిపెడదాం
వలేసి మెలేసి మొగుణ్ణి సాధించుకుందాం
ఏయ్ బాగుందే నీ బాగోతం ఉమ్మడి మొగుడంటే కష్టం
ఇద్దర్ని పెళ్ళాడి వాడేమి కావాలి పాపం
సర్దుకుందామే అబ్బబ్బబ్బా
సవితి కాలేనే అర్రెర్రె అర్రెర్రె అరె అరె అరె అరె
డివ్వి డివ్వి I love you నువ్వంటే నాకిష్టం
నువ్వేమో పెళ్ళాడి పోతుంటే నేనుండలేనే
Daddy కీ సంగతి చెబుదాం, ఇల్లరికాన్నే తెమ్మందాం
మొగుళ్ళతో చేరి ఇల్లంతా కిష్కింధ చేద్దాం