Skip to content

Blockbuster

S.S. Thaman
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సిలకలూరి... సిలకలూరి... సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క secret గానీ నన్నడగమాక అంటోంది జారే వోణి ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure full కుష్ అయ్యే పొగరున్నొడ్ని నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే... హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే... Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే హే సిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ వయసు లెక్క secret గానీ నన్నడగమాక అంటాoది జారే వోణి ఉన్నఫలం సొగసంతా ఇద్దామని సన్నజాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తన్నా యాడున్నాడని నా figure full కుష్ అయ్యే పొగరున్నొడ్ని నేవొచ్చేసా రైయ్ మని సరుకంత ఇయ్యమని రాస్కో నీ life ఇంక blockbusterయే... హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే... Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే హే ఎట్టా పెంచావబ్బయ్య నీ tight కండలే అవి చూస్తా అదిరిపోయే నా కన్నె గుండెలే హే నువ్వేం చూసావమ్మాయ ఇది only sampleయే మనలో matter ఇంకా ఉంది టన్నుల్ టన్నులే అల్లా టప్పా పిల్లాదాన్ని కాదు మేస్తిరి నాతో పెట్టుకుంటే నలిగిపోద్ది చొక్కా ఇస్తిరి ఊపంటేనే ఉలికిపడే పిల్లా బిత్తిరి నే అడుగు పెడితే అదిరిపోద్ది చీకటి రాత్రి ఏమైనా నే తయ్యారే లేదంటా sensorయే రాస్కో నీ life ఇంకా blockbusterయే హే blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే Blockbusterయే blockbusterయే నే చెయ్యేస్తే నీ life blockbusterయే