Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jhoomore Jhoomore
Mohana Bhogaraju
,
Nakash Aziz
,
Anurag Kulkarni
,
Aditya Iyengar
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ముసిరిన చీకట్లే చీల్చేసే భోగి
మిసమిక వాకిట్లో చిందేసె ఆగి
మనసున కోపాలే మంటల్లో కాలి
మెరిసెను ఈ నేలే రంగొలీ వాలి
పచ్చ పచ్చంగ పల్లెంతా
పరిచే సంక్రాంతి ప్రభే ఇవాళ
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे
ప్రేమిస్తే ప్రేమైనా రాసి ఇచ్చేసే తెచ్చే ప్రేమ
చూసాలే నీలోన మంచే మించేసే స్థానం నీదే
మనసున ఉంటే మనదనుకుంటే
మరిచిక స్వార్దాన్నే పంచాలి సంతోషాలే
నలుగురి వెంటే నిలబడి ఉంటే
గెలుపిక వచ్చేలె అడుగేస్తే నీతోపాటే
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे
అడుగులు అగుంటే దారౌతావు
అడగని సాయాలే తీర్చేస్తావు
అడుగున మిగిలున్న ఆశే నువ్వు, నా ధ్యాసే నువ్వు
వలచిన చేయే విడిపోదీ హృదయం
వినమని నీకోసం వేచే సమయం
వదలను ఏనాడు నే నీ స్నేహం
నా ఈ జీవితం నీకే సొంతం
బుజములపైనే నిలబడి నేనే
తెలియని లోకాన్నే చూసాను నీ కళ్ళతో
ఎదిగిన నువ్వే కనబడగానే
మురిసెను నా గుండె పొంగేలే ఆనందమే
ప్రతోడు పసోడై పతంగై అలా గాల్లో తేలాలా
పద సందళ్ళే సందళ్ళే సందళ్ళే చెయ్
పద ముంగిట్లో ముగ్గేసి గొబ్బిళ్ళే వెయ్
పద కొంగొత్త అల్లుళ్ళ పందాలే సై
ఇక వారు వీరు అని లేనే లేరు
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
ज़रा झूमोरे झूमोरे झूमोरे झूम
జమా ఝం झूमोरे జమా ఝం नाचोरे