Skip to content

Sada Nannu

Sidd Kel
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతీ మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించదా నీతో జతై ప్రాణం సుమించదా నీకోసమై కాలం నర్తించదా నీతో జతై నదికి వరదల్లే మదికి పరవళ్ళై బెరుకు ఎపుడు వదిలిందో చురుకు ఎపుడు పెరిగిందో తలపు తుదిజల్లై, తనువు హరివిల్లై వయసు ఎపుడు కదిలిందో సొగసు ఎపుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగెనా కాలం నర్తించదా నీతో జతై ప్రాణం సుమించదా నీకోసమై కాలం నర్తించదా నీతో జతై