Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pulalo Tene Prema
Rajesh Krishnan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పూలలో తేనె ప్రేమ (ప్రేమ)
తేనెలో తీపి ప్రేమ (ప్రేమ)
తీపిలో హాయి ప్రేమ (ప్రేమ)
హాయి నీవంది ప్రేమ (ప్రేమ)
భహుశా నా ప్రాణమై
నిలిచే నీ ప్రేమా
మనసో అది ఏమిటో
తెలియనిదీ ప్రేమా
పూలలో తేనె ప్రేమ (ప్రేమ)
తేనెలో తీపి ప్రేమ (ప్రేమ)
తీపిలో హాయి ప్రేమ (ప్రేమ)
హాయి నీవంది ప్రేమ (ప్రేమ)
కమ్మని కల కౌగిలి కథ
ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల
నీవు నేనైన ప్రేమ
కమ్మని కల కౌగిలి కథ
ఎర్రని పెదాలలో ప్రేమ
వెన్నెల కల వెచ్చని వల
నీవు నేనైన ప్రేమ
కాలం చెల్లని ప్రేమ
నీ దూరపు చేరువ ప్రేమ
సింధూరపు తూరుపు ప్రేమ
నీవు సుమా
పూలలో తేనె ప్రేమ
తేనెలో తీపి ప్రేమ
తీపిలో హాయి ప్రేమ
హాయి నీవంది ప్రేమ
ఆ పరిచయం ఈ పరిమళం
పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం
నాకు నీవైన ప్రేమ
ఆ పరిచయం ఈ పరిమళం
పూసిన ఎడారి నా ప్రేమ
కోరిన సుఖం చేరిన సగం
నాకు నీవైన ప్రేమ
చూపుగ నాటిన ప్రేమ
కను చూపుకు అందని ప్రేమ
అందానికి అందం తెచ్చే
ప్రేమ సుమా
పూలలో తేనె ప్రేమ (ప్రేమ)
తేనెలో తీపి ప్రేమ (ప్రేమ)
తీపిలో హాయి ప్రేమ (ప్రేమ)
హాయి నీవంది ప్రేమ (ప్రేమ)
బహుశా నా ప్రాణమై
నిలిచే నీ ప్రేమా
మనసో అది ఏమిటో
తెలియనిదీ ప్రేమా
పూలలో తేనె ప్రేమ (ప్రేమ)
తేనెలో తీపి ప్రేమ (ప్రేమ)
తీపిలో హాయి ప్రేమ (ప్రేమ)
హాయి నీవంది ప్రేమ (ప్రేమ)