Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Are Emiti Lokam
L.R. Eswari
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసి పుచ్చి అనుభవించు తెగించీ
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసిపుచ్చి అనుభవించు తెగించీ
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా
పరుల కొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా
గానుగెక్కి తిరిగితే కాశిదాక పోవునా
పరుల కొరకు పాటుబడితె పడుచుకోర్కె తీరునా
చీమలను చూచైనా నేర్చుకోవే స్వార్థమూ
వయసు కాస్త పోయినాక మనసున్నా వ్యర్థమూ
ఫటాఫట్
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి
మనాగినా తోసి పుచ్చి అనుభవించు తెగించు
గీత గీచి ఆగమంటే సీత ఆగలేదుగా
సీత అక్కడాగివుంటె రామకథే లేదుగా
గీతలు నీతులు దేవుడివి కావులే
చేతగాని వాళ్ళు తాము వేసుకున్న కాపులే
ఫటాఫట్
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ
మరులు రేపు వగలు సెగలు మన్మధునీ లీలలు
మన్మధుని లీలలకు ప్రేమికులు పావులూ
సొగసులన్నీ సృష్టి మనకు ఇచ్చుకున్న పాచికలు
పాచికలు పారినపుడె పరువానికి గెలుపులూ
ఫటాఫట్
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం
మమతన్నది ఒట్టి పిచ్చి మనసన్నది మరోపిచ్చి
మనాగినా తోసి పుచ్చి అనుభవించు తెగించీ
అరె ఏమిటి లోకం పలుగాకుల లోకం