Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tauba Tauba
Sunitha Upadrashta
,
Mani Sharma
,
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(ए तौबारे तौबा तेरी तो मेरी तौबा
ए तौबारे तौबा तेरी तो मेरी तौबा
तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा, तौबा)
ఓణీలో సోని శోభా
బాగుంది హాయ్ రబ్బ
గుండెల్లో పెళ్లి నావ
కళ్ళల్లో ఉందోయబ్బ హాయ్
(हे तौबारे तौबा)
వయ్యారి గుడ్ల గూబ
(हे तौबा मेरे तौबा)
ఓయమ్మో అంత డాబా
(हे तौबा तौबा तौबा)
గుయ్యందే గుండె గూబ
हे तौबारे త్వరలోనే బాజాలమ్మో
(సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి భద్రాంగుందమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో)
గుబాలించనా గులాబీవలె
ఇలా పూల గాలాలు వేసేనానా
ప్రయోగించాకే ప్రతి సోకుని
భరాయించలేవమ్మో నా దంధనా
పోనీ ఎం చేయమంటావు చెప్పేసేయ్ రబ్బ
(बिजली गाड़ी, बिजली गाड़ी
ఇక గజిబిజి భజనల అలజడి)
పోను పోను నువ్వే నేర్చుకుంటావో యబ్బ
(రబ్బా)
(हे तौबारे तौबा)
వయ్యారి గుడ్ల గూబ
(हे तौबा मेरे तौबा)
ఓయమ్మో అంత డాబా
(हे तौबा तौबा तौबा)
గుయ్యందే గుండె గూబ
हे तौबारे త్వరలోనే బాజాలమ్మో
(సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి భద్రాంగుందమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో)
(बोले दिल मेरा
रब्बा रब्बा
All you people
Shake your बब्बा
नाचो नाचो
शब्बा शब्बा
Let the music
तौबा तौबा
बोले दिल मेरा
रब्बा रब्बा
All you people
Shake your बब्बा
नाचो नाचो
शब्बा शब्बा
Let the music
तौबा तौबा)
నీఠావేసుకో నీగారాలలో
ధగా చేసుకో దాగి నాలోనే
దిగులెందుకే దిగా ముందుకే
తగాదాల భోగాలు చూపేందుకేయ్
ఇంకా నా బెంగ లావంగా మారిందోయ్ రబ్బ
(बिजली गाड़ी, बिजली गाड़ी
ఇక గజిబిజి భజనల అలజడి)
ఇంకేం నీ పొంగు ఆపంగా వీళ్ళేదోయ్ యబ్బ
(రబ్బా)
(हे तौबारे तौबा)
వయ్యారి గుడ్ల గూబ
(हे तौबा मेरे तौबा)
ఓయమ్మో అంత డాబా
(हे तौबा तौबा तौबा)
గుయ్యందే గుండె గూబ
हे तौबारे త్వరలోనే బాజాలమ్మో
(సింధూరి సింగారి సిద్థాంగుండంమో
పుత్తూరి తైలాలే పడతాడమ్మో
నండూరి బంగారి భద్రాంగుందమ్మో
తండూరి గుండల్లే చుడతాడమ్మో)