Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Baitikochi Chuste :: SenSongsMp3.Co
Anirudh Ravichander
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road block
ఓయ్, నీ చేతికున్న bangles-ey
తాళం ఏసిన sandals-ey
Walk wayలో చూస్తే పువ్వులా రెక్కలు
Fullగా కప్పేసే
Cornerలో coffee shop
వేడి వేడిగా whistle లేసే
Bus-u కిటికీ దగ్గర
College student phone లో మోగే
FMలో ఎవరో పాడితే
ఒళ్లంతా ఎందుకో ఊగెనే
Apple పండులా సూర్యుడే
Aeroplaneలా నా గుండె
తేలిందే గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్లే గుచ్చేనే suddenగా
చల్లగాలే villainలా
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road block
నీ పక్కనున్న వేళ
Car horn కూడా classical music-ah
ఈ మండుటెండ కూడా AC' జల్లుతుంది
నీ నవ్వులోని magic-ah
Taxi hire చేసి నువ్వు బేరం ఆడుతుంటే
Cute-u గుంది basicగా
Brakes వేసినప్పుడల్లా
నీ బుగ్గ నన్ను తాకి
Sorry చెప్పే నాజుక్గా
నువ్వున్న కిటికి ఏవైపో వెతికి
Whats App చేస్తావా
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి
చంద్రుడ్ని తెస్తాగా
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road block
బైటికొచ్చి చూస్తే time ఏమో three'o clock
ఇంటికెళ్లే 'twelve-B' route
మొత్తం road-u block
FMలో ఎవరో పాడితే
ఒళ్లంతా ఎందుకో ఊగెనే
Apple పండులా సూర్యుడే
Aeroplaneలా నా గుండె
తేలిందే గాలిలో మబ్బులా
జారిందే నేలపై నీడలా
ఒళ్లే గుచ్చేనే suddenగా
చల్లగాలే villainలా