Skip to content

april maylalo

s p balasubrahmanyam chitra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా ఇక చాలయా అరె పోవయ్యా జూన్ జూలైలో ముద్ద బంతులే విరిసెను విరిసెను తేనె జల్లులే కురిసెను కురిసెను పాల పొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్ని మనకు విందులు రా ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా కుర్తా మాక్సీల సల్వార్ కమీజుల ఆడపిల్లలే హ హ హ హ ఎక్కడ ఎక్కడని ఎదురు చూసెనే లేత కన్నులే హొయ్ హొయ్ హొయ్ హొయ్ Police constable కన్నె వగలకే గుటకలేసెనే అవును అవునవును పొలం గట్టున దిష్టిబొమ్మలా బిగిసిపోయెనే అరెరెరెరే Driving hotels ఈ ఊరి beach Dull అయిపోయే చూడండి మల్లెపూవులే మాకే లేవని కలత పడితిమి మేమే ఇది న్యాయమా ఇంత ఘోరమా వెత తీరునా ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా College చిలకలు Convent కులుకులు Cinema కెళితే హొ హొ హొ హో Taxi driver-u చొంగ కార్చుతూ Meter ఏసెనే చిలిపి వేడుక చూచు వారిలో బులుపు రేపెనే హహహహా కన్నె పిల్లలే రోడ్డు దాటుతూ వెక్కిరించిరే అరరరరే స్టెల్లా మేరీసు queen మేరీసు రంగు రంగుల పూలవనం ఒంపు సొంపులు కులికే వేళ ఎదను పొంగే ఆనందం ఇక పాటలే ఈ పూటలే భలే జోరులే ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా ఇక చాలయా అరె పోవయా జూన్ జూలైలో ముద్ద బంతులే విరిసెను విరిసెను తేనె జల్లులే కురిసెను కురిసెను పాల పొంగులే తెలిసెను తెలిసెను కన్నె చిలకలన్ని మనకు విందులు రా ఏప్రిల్ మేలలో పాపల్లేరురా కాంతి లేదురా ఈ ఊరు మోడురా వట్టి బీడురా బోరు బోరు రా