Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chakkilala Chukka
K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
(హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో
చక్కనోడు ఎంతో టక్కరోడురో
దిక్కులాగ నాకు దక్కినాడురో
ఆకు లేని వక్క అందగాడి తిక్క
మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో
(హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా
హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
(హొయ్యా హొయ్యా
హొయ్యా హొయ్యా)
పాలబుగ్గ మీగడా
పంచదార జల్లెడా
నే పట్టబోతే జారిపోయి పక్కకొస్తే పారిపోయే
కొత్త ఈడు కోమలాంగి
అత్తలోరి అల్లుడా
మల్లెపూల మల్లుడా
నీ జట్టు నాకు జాతరాయే గుట్టుకాడ అల్లరాయే సూది కళ్ళ సుందరయ్యా
తునా బొడ్డు తూనీగ వేస్తానమ్మ నా పాగ పూతరేకు పొత్తిళ్లలో
గొబ్బిళ్ళమ్మ నీ పాగ కుచ్చిళ్ళమ్మ జారాక గొబ్బిళ్ళన్ని దోసిళ్ళలో
భలిరా బస భలిరా దాని ఎటవాలు చూపు ఏందిరా
చక్కనోడు ఎంతో టక్కరోడురో
దిక్కులాగ నాకు దక్కినాడురో
ఈడు జున్నుముక్క తోడుపూల పక్క
రెక్కనుంచి పిక్కదాకా దక్కదేమిరో
(హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)
అల్లరింటి పిల్లడు
గిల్లమంటే గిల్లడు
నా కొత్తలన్ని పాతచేసి సిగ్గులన్ని పాతరేసి కోన సీమ కోడెగాడు
ఇవ్వమంది ఇవ్వదు
అవ్వ బువ్వ పెట్టదు
నా ముద్దునాకు ఇవ్వదాయె ముద్దబంతు లాడదాయె పావు చీర పంకజాక్షి
వయ్యారాల ఉయ్యాల ఒళ్ళో వేస్తా ఇయ్యాల నింగి నేల నీ నీడగా
సంసారాల సందెల్లో సింగారాల చిందుల్లో నీకు నాకు గాలాడదు
బిగిసే కసి గిలిలో కౌగిలింత పట్టు బాగనాడరా
చక్కిలాల చుక్కా చక్కగుందిరో
పిక్కలావు చుస్తే తిక్కగుందిరో
ఆకు లేని వక్క అందగాడి తిక్క
మొక్కజొన్న చేను కాడ మొక్కులెందుకో
(హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా
హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా హొయ్యప్పా)