Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Mattadakunda
Yuvan Shankar Raja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
వేకువ చీకటి కలిసెను మనలా
ఒకరికి ఒకరని తెలుపాల
కలవని నీడని కాదనుకున్నా
మనతో సాగను అంటుందా
విడి విడి కన్నుల కన్నీరైనా
ఒకటే బాదని తెలియందా
వీచే గాలికి రాలిన పూలే
పరమల మివ్వను అంటుందా
మాటాడకుండా బయపడుతుందే
నా లోకమంతా ఇకపై తనదే
నా రాణి కోసం పారాణి నేనై
ఇకపై తనతో కలవాలే
ముసురనుకో వెలుగుకి ముందర
ఉసురనుకో ఎందుకు తొందర
శృతులనుకుంటే సరిపోదా
కల అనుకుంటే కలత కదా
భూమే నేను చీలను అంటే
గోదారైనా పుట్టదులే
రూపం లేని రేపటి కోసం
నిన్నటి ఆశలు తారాడే
మాటాడకుండా భయపడుతుందే
నా లోకమంతా ఇకపై తనదే
నా రాణి కోసం పారాణి నేనై
ఇకపై తనతో కలవాలే