Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Poratame 3.0
Mickey J. Meyer, Karthik, Sanvi Sudeep, Krishna Kanth, Cizzy
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ధర్మమే నేడిలా ఓడితే
దారుణం దారులే వీడితే
ఎంతలా చిందిన నెత్తురింక, తప్పులేదే
మాటతో ఆగునా?
తప్పదింక చెయ్యి నువ్వే హేయ
పోరాటమే పోరాటమే పోరాటమే
పోరాటమే పోరాటమే పోరాటమే
నిర్బీతి నిండేటి
నీచుల్ని వారించేది ఇక్కడే
కర్కోట దుష్టుల్ని హింసించి
దండించే దూకుడే
Snakes in the dress, can't let you pass
See through the masks, my gun go blastt
Think you can hide, you can try
But you can't escape my sights, that's right
Ey ey ey, we the rebels without pause
You can't hide the truth no more
Truth is in my barrel and I fire when my gun reloads
You running for the money
But you're running outt a time
N I'm killing everybody on the way
Gimme what I need
N I give you another reaason
To belive in superstitions and pray
From the ashes I can rise
And find 'em for the life now
యుద్ధం తథ్యం అయినా
అంతా కౌరవులైన
రెండో వైపుంది ఏకైక అర్జునుడే రా
ధర్మం పక్షం ఉంటే
రక్తం ఎవ్వడిదైనా
ఎంత పారించు? హింసే అవునా
మెచ్చుకోద లోకమంత
జరుగుతున్న ఊచకోత
వద్దు ఆపు కింకా మృతురాత
కలుపు చీడ ఏరివేత
ధమ్మే వల ఛేదించే
సౌర్యం చెరనుంటే
రక్షించే కసితోనే సాధించొద్దే
పోరాటమే పోరాటమే పోరాటమే
పోరాటమే పోరాటమే పోరాటమే