Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Diyalo Diyala
Murali & Priya Himesh
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఆ ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి
పద్దెనిమిదో ఏట పైటేసుకుందంట
(డియాలో డియాల)
చిన్నవీధి చెక్కర చిట్టెమ్మగారి చిన్నకోడలు
నలబైయో ఏట నీళ్లోసుకుందంట
(డియాలో డియాల)
రంగుల రాజారావు గారి మూడో అమ్మాయి
పక్కింటి పుల్లారావు గారి నాల్గో అబ్బాయితో
జంపు జిలానీ అంటా
(డియాలో డియాల)
ఇంక మన మెరకింటి మంగతాయారు
గాజుల చిట్టెమ్మ దుబాయ్ సత్యవతి
ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా
(డియాలో డియాల)
ఆళ్ల కథలు మాత్రం నేను చెప్పలేను గానీ
ఆళ్ల నోటితో ఆళ్లే చెప్పుకుంటారంట
(డియాలో డియాల)
మొదలెట్టవే మంగతాయారు
అద్దురూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో
(డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో)
ఒక్కరుపాయి ఇచ్చాడో sticker కొనుక్కోమన్నాడో
(డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో)
రెండు రుపాయిలిచ్చాడో రిబ్బను కొనుక్కోమన్నాడో
(డియాలో డియాల)
మూడు రుపాయలిచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడో
(డియాలో డియాల)
పది రుపాయలిచ్చి ponds powder కొనుక్కోమన్నాడో
నలభై రుపాయలిచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడో
అన్నీ కొనిచ్చి అలంకరించి
ఐదు లక్షలకు బేరంపెట్టి
అసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడు
పిల్లా నీ బావనిస్తవా
తోలుకెల్లి తెల్లారి తీసుకొస్తను
(యాలో డియ్యాలో)
పిల్లా నీ బావనిస్తవా
ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తను
(యాలో డియ్యాలో)
అమ్మో నా బావనిస్తనా
Junior షారుక్ ని జారనిస్తనా
అమ్మో నా బావనిస్తనా
ఇంకో కాజోల్‌ని చావనిస్తనా
మెరకింటి మంగతాయారు మీ ముందు
మిలమిల మెరిసి పోయింది
గాజుల చిట్టెమ్మ మీముందుకు
గలగలా వచ్చేత్తందోయ్
గజ్జెల చప్పుడు విన్నడా
ఎక్కడికెల్లావు అంటాడు
(డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో)
గాజుల ఊపుడు విన్నాడా
ఎవడికి సైగలు అంటాడు
(డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో)
పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు
(డియాలో డియాల)
పొరిగింటోడికి జ్వరమొచ్చిందా
నీపై దిగులని అంటాడు
(డియాలో డియాల)
దోమకుట్టిందన్నానా ఆడా మగా అంటాడు
పోని చీమ కుట్టిందన్నానా
చిన్నా పెద్దా అంటాడు
వాడికి వీడికి linkలు పెట్టి
ఉన్నవి లేనివి రంకులు కట్టి
శీలానికి సంకెళ్లేసి
సిలకే కొట్టని జాంపండయ్యాను
అయ్యో పాపం
పిల్లా నీ బావ నిస్తవా
ఒక్కసారి సాటుకెళ్లి late-u కొస్తాను
(యాలో ఇయ్యాలో)
పిల్లా నీ బావ నిస్తావా
నా మొగుడికున్న doubt లన్నీ
Right-u చేస్తాను
(యాలో ఇయ్యాలో)
ఆమ్మో నా బావ నిస్తనా
అంత గొప్ప luck-u నీకు దక్కనిస్తనా
ఆమ్మో నా బావ నిస్తానా
వాడికున్న తిక్క నీకు ఎక్కనిస్తనా
అరె జరగండి జరగండి జరగండి
జరా దూసుకుంటూ వొచ్చేస్తుంది
దుబాయ్ సత్యవతే
దుడ్డు కావాలన్నాడు
దుబాయ్ నన్ను పంపాడు
(డియాలో డియాలా డియా డియా డియాలా)
Fridge Tv కొంటానే
పైసల్ పంపీమన్నాడు
(డియాలో డియాలా డియా డియా డియాలా)
Sofa set-u కొంటానే
సొమ్ములు పంపీమన్నాడు
(డియాలో డియాలా)
Dabble cot-u కొంటానే
డబ్బులు పంపీమన్నాడు
(డియాలో డియాలా)
ఈయన్ని పెట్టాలంటే
ఇల్లు కావాలన్నాడు
East faceలో కొంటానే
ఇంకా పంపీమన్నాడు
Solidగ settle అయ్యామంటూ
బోలెడు ఆశ తో flight-eh దిగితే
East face ఇంటి లోన
Dabble cot-u bed పైన
Second set up చూసి
నేను upset అయ్యాను
తుస్
పిల్లా నీ బావ నిస్తవా
అప్పు కట్టి set-u చేసి తీసుకొస్తను
(యాలో ఇయ్యలో)
పిల్లా నీ బావ నిస్తవా
దుబాయ్ సెంట్ బుడ్డి లోన ముంచుకొస్తను
(యాలో ఇయ్యలో)
ఆమ్మో నా బావ నిస్తనా
Oil బావి లోన దూకనిస్తనా
ఆమ్మో నా బావ నిస్తనా
వీడి చెట్టు నీకు అంటనిస్తనా
ఒర ఒర ఒర ఓరీ
ఈ ముగ్గురి కథలైతే
నాకు తెల్సు కాని
ఇదెవరో కొత్త బండిరా బాబు
రయ్యుమని గుద్దుకుంటూ వచ్చేతోంది
ఇలియానాకే ఈర్ష పుట్టే
నడుమే నాదని అన్నాడు
(డియాలో డియాలా)
ముమైత్ ఖాన్ కె ధమాక్ తిరిగే
ఉడుకే నాదని అన్నాడు
(డియాలో డియాలా)
శ్రేయాకే సెమట్లు పుట్టే
సోకే నాదని అన్నాడు
(డియాలో డియాలా)
అనుష్కానే ఎనక్కి నెట్టే
సరుకే నాదని అన్నాడు
(డియాలో డియాలా)
Front back చూసాడు
Mental ఎక్కి పోయాడు
Up-u down-u చూసాడు
అప్పడం అయిపోయాడు
Face చూసి హా face చూసి
హే Face చూసి
Freeze అయిపోయి
Partలు మొత్తం loos అయిపోయి
పాప కి నేను సరిపోనంటూ
పారి పోయాడు
అబ్బో అంత గొప్ప face-ah
జరా మాక్కూడా సూపించ రాదే
పిల్లా నీ బావ నిస్తవా
కంటి సూపు తోనే సప్పరిస్తము
(యాలో ఇయ్యాలో)
హే పిల్లా నీ బావ నిస్తవా
నోటి మాటతోనే నంజు కుంటాను
(యాలో ఇయ్యాలో)
ఓకే నా బావ నిస్తను
Junior షారుఖ్ ని జంట చేస్తను
నీకే నా బావ నిస్తను
ఇంత కంటే అందగాడు లేదంటను
పిల్లా నీ బావ నివ్వకు
నమ్ముకున్న తోడునెపుడు వీడ నివ్వక
(యాలో ఇయ్యాలో)
పిల్లా నీ బావ నివ్వకు
జీవితాన్ని మోడు లాగా మారనివ్వకు
(యాలో ఇయ్యాలో)