Skip to content

Ravi Varmake Andani - Jhankar Beats

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడనీ పాడని నవ్య నాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగభావలో అనురాగ యోగాలై ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ నీ పాటలే పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ కదలాడని ఆడాని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్య నాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో