Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Neevena Nanu Thalachinadhi
P. Leela
,
Ghantasala
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీవేనా ఆ
నీవేనా నను తలచినది
నీవేనా నను పిలచినది
నీవేనా నామదిలో నిలచి
హృదయము కలవరపరచినది
నీవేనా
నీవేలే నను తలచినది
నీవేలే నను పిలచినది
నీవేలే నామదిలో నిలచి
హృదయము కలవరపరచినది
నీవేలే
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలుకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా
ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో నిజమో వైష్ణవ మాయో
తెలిసి తెలియని అయోమయములో
నీవేనా నను తలచినది
నీవేనా ననుపిలచినది
నీవేనా నామదిలో నిలచి
హృదయము కలవరపరచినది
నీవేనా
కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి
నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి
మైమరపించి నన్నలరించి
నీవేలే నను తలచినది
నీవేలే నను పిలచినది
నీవేలే నామదిలో నిలచి
హృదయం కలవరపరచినది
నీవేలే... నీవేలే