Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bhoomiki
Niteesh Kondiparthi/MC Hari
Popularity · Low
+
Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పైకి లేచినాయి నేల చూసే రెండు కళ్ళు
లేచి దులుపినాయి మట్టి అంటన మోకాళ్ళు
గొంతు చీల్చుకున్నాయి అణిగిపోయిన మాటలు
రాసి చేతు నరికి రాసుకున్నాయి కొత్త రాతలు
పొగరు గాలి సోకింది ఒంటికి
ఇంక జింక నిద్రపోదు పులిని చేర్చే దాక ఘాటికి
పెదిరిపోక తప్పదంట మొదలు పెట్టిన వేటకి
కింద లేదు మీద లేదు అందరూ ఒక్కటే భూమికి
ఇంక కింద లేదు మీద లేదు అందరూ ఒక్కటే భూమికి
భూమికి నువ్వు బతికి భూమికి
కింద లేదు మీద లేదు అందరూ ఒక్కటే భూమికి
భూమికి నువ్వు బతికి భూమికి
ఇంక కింద లేదు మీద లేదు అందరూ ఒక్కటే భూమికి
భూమికి నువ్వు బతికి భూమికి
అందరూ ఒక్కటే
అందరూ ఒక్కటే భూమికి
అందనంత ఎత్తు ఎదిగిన నీ కాళ్ళు నేలకి
నువ్వు చర్చి నాక తోడు రావు కులమతాలు ఘాటికి
పుట్టలేవు మనిషి లాగ మాటి మాటికి
తెలుసుకోరా నీ దారి మలుచుకోరా పోరా
నీకు సమయం ఏది చర్చి నాక పడుకో నల్సి పోరా
బతికినంత కాలం నువ్వే నీకు దోరా
నువ్వు ఈడ బతుక నీకే తుడిచి చూడు కళ్ళ పోరా
మారే మన బ్రతుకే వినికిడి వెదజలిస్తే
పాత సంకెళ్ళే విరిగేనా
చీకటి ముసుగులలో భయముక బానిసలా
వెలుగుల ఆయుధమే అని చేరా
భూమికి అందరూ ఒక్కటే కింద వాళ్ళు మీద వాళ్ళు
కాలిపోయిన కడుపులు ఎండిపోయిన ఏడుపులు
కాలు వేని వేడలు కాళ్ళ బొడ్డు కోడలు
మనిషిలోన లేవు గాన మంచి తీట నీతి వద్దు జోగులోన
పైసలుంటే చాలు వీడ పక్క నీకే
బొత్తి తొత్తి పూడ్చిపోయిని చాలు
పెట్ట నీకే లౌడ్ చేస్తా కన్ను ఉంటే చాలు
దైవం వచ్చి ఉండు నిల్చున్న వంక దిక్క పళ్ళు
భూమికి అందరూ ఒక్కటే కింద వాళ్ళు మీద వాళ్ళు
కాలిపోయిన కడుపులు ఎండిపోయిన ఏడుపులు
కాలు వేని వేడలు కాళ్ళ బొడ్డు కోడలు
మనిషిలోన లేవు గాన మంచి తీట నీతి వద్దు జోగులోన
పైసలుంటే చాలు వీడ పక్క నీకే
బొత్తి తొత్తి పూడ్చిపోయిని చాలు
పెట్ట నీకే లౌడ్ చేస్తా కన్ను ఉంటే చాలు
దైవం వచ్చి ఉండు నిల్చున్న వంక దిక్క పళ్ళు