Skip to content

Kanulanu Thaake

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్నా నీ తోడై ఉన్నా నిన్నే నే ప్రేమించినా ఓ కనులను తాకే ఓ కలా ఓ హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగ నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేన ఈ కాలమే యేయేయేయే ఓ నువ్వే నేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా నీతో లేనా ఆహా ఓ కనులను తాకె ఓ కలా ఓ ఓ ఓ చంద ఓ చందమామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా వాన ఓ వెన్నెల వాన రావా నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో బంధమింక ఆవిరయ్యేనా పంతమింక ఊపిరయ్యేనా నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా ఇంక ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో ఓ ఓ ఓ ఓ నీతో రానా నీ నీడై పోనా నీ కోపం వెంటాడుతున్నా నీలో లేనా ఆహా