Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thanne Chinnadi
Justin Prabhakaran
,
Mangli
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
పిల్లికే గంటను కట్టా పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే చెరుకై చిక్కిండా
పిల్ల కదిలి వచ్చేలే (అమ్మమ్మ)
నువ్వు గొడవ పెట్టేస్తే (కాదమ్మ)
పిల్ల ఒడిసిపట్టేదే (అమ్మమ్మ)
నీకు బెదరు పుట్టాలే
ఒంటిగానే దూకే గుండె కండుంది
వస్తాదుల్లే లేపి గాల్లో తిప్పింది
యోయో రెండు చేతులా
Gloves రెండూ వేసి
Arms tight-u చేసి
కొట్టు చాచి పెట్టి
You chavernist cutie
అణిచివేయ వచ్చే వాడ్ని
మడిచి గుద్దుడే
మూతివద్ద మీసమే తరిమి కొట్టుడే
పిల్లికే గంటను కట్టా పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే చెరుకై చిక్కిండా
అమ్మాయేసే dress-u ల్లోనా
మగాళ్లదే పరువుంటుందా
జుట్టే కొంచెం కత్తిరిస్తే
మీ పొగరే cut అయినట్టా
రే పోరా రే
మగాళ్లనే ముందరబెట్టి
ఆడాళ్లమే ఎనకే పట్టాం
పులి బెదిరే చెయ్యే మనది
కోళ్లని నాకమ్మేస్తున్నాం
తలకెక్కితే ఎవడైనా కన్నే తరుముదా
(ఊరుకు ఉరుకు ఊరుకురా రే)
మనచేతికి చిపురిస్తే వాణ్ణే ఊడ్చుతాం
దాన్నీ చూసి దీన్నీ చూసి
గయ్యాలికే book అయ్యావా
గండూ చీమని గిల్లావా
శివయ్యకే బలి అయ్యావా
ఒంటిగానే దూకే గుండె కండుంది
వస్తాదుల్లే లేపి గాల్లో తిప్పింది
Gloves రెండూ వేసి
Arms tight-u చేసి
కొట్టు చాచి పెట్టి
You chavernist cutie
అణిచివేయ వచ్చే వాడ్ని
మడిచి గుద్దుడే
మూతివద్ద మీసమే తరిమి కొట్టుడే
పిల్లికే గంటను కట్టా పులిలా వచ్చిందా
ఏనుగు నోటికి వీడే చెరుకై చిక్కిండా