Skip to content

Chepaki Chepputunnadi

S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సగ సగ సగ సగ సగమప స కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెనో తమకంతో పాలబుగ్గ తొలి ముద్దును కోరెనో తడి ఆరని పెదవులపై తొణికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా హహ హహ చలి చలి చిరుగాలులు గిలిగింత రేపుతుంటే ఆశల అల్లరి అణిగేనా హహ హహ పదాలతోనే వరించనా సరాగ మాలై తరించనా స్వరాలతోనే స్ప్రుశించనా సుఖాల వీణా శ్రుతించనా ఆ వెన్నెల నీ కన్నుల రేకెత్తిన ఆ కోరిక పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని పనిసగ రిగస మదనిస నీద తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం యవ్వన గిరులను తడిమెననా హహ హహ నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం మదనుడి మలుపులు తెలిసేనని హహ హహ తెల్లారనీకే వయ్యారమా అల్లాడిపోయే ఈ రేయిని సవాలు చేసే శృంగారమా సహించమాకే ఆ హాయిని ఆ మల్లెల కేరింతలు నీ నవ్వుల లాలింతలు వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే చెప్పకనే చెప్పకనే చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని