Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rajadhi Raja
S.A. Raj Kumar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఏ రాజయోగం వచ్చిందయ్యో నీకూ
ఏ మంచిరోజులొచ్చాయిలే నేడూ
(ఏ రాజాధి రాజా వీరాధి వీర)
(నీకు వందనాలు)
(కోటి సూర్యులు వేల తారలు)
(నీకు సాటికారు)
(ఏ నువ్వు అండగా మాకు ఉండగా)
(రోజు పండగేలే)
(నిన్ను చూసిన మాకు పుణ్యమే)
(అందాల రాముడా రార రార)
(రాజాధి రాజా వీరాధి వీర)
(నీకు వందనాలు)
(కోటి సూర్యులు వేల తారలు)
(నీకు సాటికారు)
పువ్వుల చొక్కా తొడిగా వంటే
ఎవరీ మన్మధుడని అంటారయ్యా నిన్ను
(ఎయ్ ఆ ఎయ్ ఆ ఎయ్ ఆ ఎయ్ ఎయ్)
కళ్లజోడు పెట్టావంటే సినిమా hero లాగే
ఉంటావయ్యా నువ్వు
(ఎయ్ ఆ ఎయ్ ఆ ఎయ్ ఆ ఎయ్ ఎయ్)
గురువా నీది ఆ సింహరాసి కాదా
మొనగాళ్లైన నీ కాళ్లు మొక్కలేదా
ఎందరెందరో మెచ్చినవాడు
(మా ఊరికే వచ్చాడు)
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి
(ఊరంతా అదిరేలా విందులు చేయాలి)
(ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి)
(ఏ రాజాధి రాజా వీరాధి వీర)
(నీకు వందనాలు)
(కోటి సూర్యులు వేల తారలు)
(నీకు సాటికారు)
అన్న అదేంటన్నా అట్టా పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్తనార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతానావండి
అద్దీ అందికే దిష్టి తలిగి కిందడిపోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి
ఇప్పుడు తిడతా పాడండ్రా
కుదరదండి ఏ మిమ్మల్ని పొగుడుతూ
పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ అహహా ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే తిట్టండ్రా
సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటే ఊరకుక్క చచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా
నీ దిమ్మదిరిగి దొంగకోళ్ల చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్లో ఉండమాక
ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా
పోరా పోరంబోక ఈ ఊళ్లో ఉండమాక
అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు
మళ్లీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రే గోతికాడ నక్క
నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట
(పెంట నాయాల రే గోతికాడ నక్క)
(నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట)
ఆపండిరా రేయ్
నీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే
అసహ్యం ఏసేతుందిరా
Firstదే continue అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా
(రాజాధి రాజా వీరాధి వీర)
(నీకు వందనాలు)
(కోటి సూర్యులు వేల తారలు)
(నీకు సాటికారు)
(నువ్వు అండగా మాకు ఉండగా)
(రోజూ పండగేలే)
నిన్ను చూసిన మాకు పుణ్యమే
అందాల రాముడా రార రార