Skip to content

Soundrya Poornudaa

Hosanna Minisries Official
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

సౌందర్య పూర్ణుడా సర్వలోక నాథుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణ కారకా సౌందర్ య పూర్ణుడా సర్వలోక నాథుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణ కారకా యేసయ్యా నా ప్రాణ స్నేహితా మనసంతా నిండిన మధురానుబంధమా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనం అనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తణుతిన్తును ఆశతీరా అతి కాంక్షనీయుడా అనుసారా నిన్నే చేరి ప్రియమారా ని న్నే కొలిచి తణుతిన్తును ఆశతీరా అతి కాంక్షనీయుడా సౌందర్య పూర్ణుడా సర్ వలోక నాథుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణ కారకా సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన భనులే బలపరచెను సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన భనులే బలపరచె ను విశ్వాస యాత్ర కడగండ పాలైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్ మల పరచినావు అనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి తణుతిన్తును ఆశతీరా అతి కాంక్షనీయుడా అనుసారా నిన్నే చేరి ప్రియమారా ని న్నే కొలిచి తణుతిన్తును ఆశతీరా అతి కాంక్షనీయుడా సౌందర్య పూ ర్ణుడా సర్వలోక నాథుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణ కారకా పరిశ్ రేష్టమైన ఈవులను దయచేయ నీ కరుణ చూపి నాకోసగినా విశేష్టమైన ఈవు లను దయచేయ నీ కరుణ చూపి నా కొసగినావు సమృద్ధి జీవము నా కొరకే తె చ్చితివి సమీపించలేని నీ మహిమకై పిలిచిన మహిమోన్నతుడా యేసయ్యా మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాధుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణకారకా వరలో రానైయున్న నా ప్రియుడవు కనురెప్పపాటున నిన్ను చేరెదను వరలో రానైయున్న నా ప్రియుడవు కనురెప్పపాటున నిన్ను చేరెదను కనులారా నిన్ను చూసి మైమరచిపోయే కనువిం దు చేసే మహిమా నగరిలో పరవశమే ప్రతినిత్యము మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాధుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణకారకా యేసయ్యా నా ప్రాణ స్నేహితా మనసంతా నిండినా మధురానుబంధమా అతిప్రియుడా నా ప్రాణేశ్వరా అపురూపమే నీ ముఖ దర్శనము మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా మనుసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొ లిచి తను తింతును ఆశతీరా అతికాంక్షనీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాధుడా రమ్యమైన పాలకా గొప్ప రక్షణకారకా